Mahesh babu opens branch of rainbow hospitals

Mahesh Babu launches branch of Rainbow hospital, Namratha speaks to media, Mahesh Babu launches branch of Rainbow hospitals, Mahesh Babu launches branch of Rainbow hospitals, Namratha

Mahesh Babu launches branch of Rainbow hospital, Namratha speaks to media, Mahesh Babu launches branch of Rainbow hospitals, Mahesh Babu launches branch of Rainbow hospitals, Namratha

Mahesh Babu opens branch of Rainbow hospitals.png

Posted: 03/14/2013 08:08 PM IST
Mahesh babu opens branch of rainbow hospitals

Mahesh Babu

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఈ మధ్య వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గానే కాకుండా, అప్పుడప్పుడు షాపింగ్ ఓపెనింగులకు, హాస్పిటల్ ఓపెనింగులకు గెస్ట్ గా వెళుతున్నాడు. ఆయన ఈ రోజు మాదాపూర్ లోని ప్రముఖ పిల్లల ఆసుపత్రి అయిన ‘రెయిన్ బో ’ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మహేష్, నమ్రత దంపతులు వెళ్లి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం అనంతరం మహేష్ బాబు ఆసుపత్రి అంతా తిరిగి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.... ఈ ఆసుపత్రిలోని సౌకర్యాలను చూస్తుంటే మరో పండంటి బాబుకో, పాపకో జన్మనివ్వాలనిపిస్తుందని సరదాగా అన్నారు. ఆయన ప్రక్కనే ఉన్న నమ్రత ఇప్పటికే ఇద్దరు పిల్లలకు జన్మినిచ్చాను ఇక నావల్ల కాదు బాబోయ్ అనేసింది. అక్కడున్న వారు మహేష్ బాబు మూడో సంతానం కోసం ప్రయత్నిస్తున్నాడని చెవులు కొరుక్కున్నారు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trisha marriage with businessman
Police case filed on parvathi melton  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles