Teja narla dead body found in rishikesh

murari, kathanayakudu, ramadhandu ,teja narla, child artist, river ganga, rishikesh, telugu movies

The actor won Nandi Award for his performance in a TV serial. He is the son of noted Tollywood cameraman N Sridhar.

Teja Narla dead body found in Rishikesh.png

Posted: 03/12/2013 08:34 PM IST
Teja narla dead body found in rishikesh

tejaబాలనటుడిగా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితం అయిన తేజ ఈ నెల 5న కళాశాలకు చెందిన 25 మంది సభ్యుల బృందంలో రుషికేష్‌కు వెళ్లి గంగానదిలో దిగి గల్లంతయ్యాడు. అయితే ఈరోజు తేజ మృతదేహం రిషికేష్ లోని సాయిఘాట్ వద్ద లభ్యం అయింది.  తేజ పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌లో ఉన్న మిరిపిరి అకాడమీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శవపరీక్ష అనంతరం రేపు తేజ మృతదేహాన్ని హైదరాబాద్‌కు కుటుంబసభ్యులు తీసుకురానున్నారు. తేజ మరణంతో అతని కుటుంబంలో విషాద చాయలు అమలుకున్నాయి. తేజ మరణం పట్ల పలువురు తెలుగు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. మురారి, కథానాయకుడు, రామదండు తదితర చిత్రాల్లో తేజ బాల నటుడిగా నటించి అందర్ని అలరించాడు. ఈయన మరణం తెలుగు సినిమాకు తీరని లోటుగా చెప్పవచ్చు. తేజ మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది తెలుగు విశేష్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samantha bollywood debut confirmed
Kamal gouthami to act together in bala nex movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles