Kamal gouthami to act together in bala nex movie

Kamal-Gouthami to act together, gossip,bollywood,tollywood,kollywood,news,celebrity,paparazzi

Well if you love rumors and that too filmy rumors than the rumors from the Kollywood is that Critically acclaimed director Bala, who is waiting for the release of

Kamal-Gouthami to act together in Bala nex movie.png

Posted: 03/12/2013 04:26 PM IST
Kamal gouthami to act together in bala nex movie

Kamal-Gouthami

విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ తన విశ్వరూపాన్ని చూపెడుతున్న విషయం తెలిసిందే.  అయితే ఒకప్పటి హీరోయిన్ అయిన గౌతమి, కమల్ హాసన్ జంటగా వెండితెర పై మెరవబోతున్నారని సమాచారం. ఒకప్పుడు వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు మంచి హిట్ అయ్యాయి. దీంతో దర్శకుడు బాలా వీరిద్దరిని హీరో హీరోయిన్లుగా పెట్టి ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇందుకు సంబంధించిన కథ కూడా ఇప్పటికే సిద్ధం అయిందట. ఈ చిత్రాన్ని ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలా, కమల్ హాసన్లు చెరో ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. వీటి తరువాత ఓ విషయం పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే కార్యరూపం దాల్చితే వెండితెర పై వీరిద్దరు ఇప్పుడు ఎలా ఉండబోతారో చూడాలి అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Teja narla dead body found in rishikesh
Karishma to co host extraaa innings in ipl  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles