Actress anjali injured in shooting

Actress Anjali misses a big dange, Actress anjali injured in shooting, Anjali has missed a big danger,

Actress Anjali has missed a big danger today.. A short circuit that took place at the shooting of a Tamil movie at Thiruporu in Chennai had the actor Anjali very well present in there.

Actress anjali injured in shooting.png

Posted: 03/11/2013 07:54 PM IST
Actress anjali injured in shooting

anjali

తెలుగు ప్రేక్షకులకు ‘సీతమ్మ ’ సుపరిచితం అయిన అందాల నాయిక  ‘అంజలి ’ కి పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న తమిళ చిత్రం ‘ఊర్ సుట్రి పురాణమ్ ’ షూటింగు  చెన్నై సమీపంలో  జరుగుతుంది.  షూటింగ్‌లో పాల్గొన్న అంజలి షూటింగ్ స్పాట్‌లో కిందపడి ఉన్న కరెంట్ తీగను తొక్కింది. షాక్ కొట్టడంతో ఎగిరి దూరంగా పడింది. దీంతో హుటాహుటిన ఈ అమ్మడుకి ప్రాథమిక చికిత్స చేసి, దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈమెకు వైద్య సేవలు అందించిన డాక్టర్లు పెద్ద ప్రమాదం ఏమీ లేదని, నాలుగైదు రోజుల్లో మామూలు స్థితి వస్తుందని చెప్పారు. దీంతో దర్శకుడు, నిర్మాత యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. దీని అంజలి మాట్లాడుతూ.... నాకు పెద్ద ప్రమాదం తప్పిందని అదంటా భగవంతుడి దయేనని చెప్పింది. ఏమైతేనేం... మన అంజలి సేఫ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh sukumar film audio release in usa
Pawan kalyan song in nitin movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles