Mahesh sukumar film audio release in usa

Mahesh Sukumar Movie, Mahesh Audio Launch, Mahesh Babu In Agadu, Agadu Release Date, Mahesh Agadu Latest News

It is known news that Mahesh Babu is currently busy with the shooting of his new movie under the direction. Read full story

Mahesh - Sukumar Film Audio Release In USA.png

Posted: 03/11/2013 08:06 PM IST
Mahesh sukumar film audio release in usa

Mahesh

ప్రిన్స్ మహేష్ బాబుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులారిటీ ఉందో మనందరికి తెలిసిన విషయం తెలిసిందే. ఇప్పటికే  ఈయనకు విదేశాల్లో పిచ్చ పిచ్చగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈయన సినిమా కోసం కళ్ళు కాయలు కాసేలా చూసేవారు లేకపోలేదు. అలాంటి విదేశీ ప్రేక్షకుల కోసం మహేష్ కొత్తగా ఏదైనా చేయాలని అనుకుంటాడు. ఇక దర్శకులు కూడా దీనిని క్యాష్ చేసుకోవడానికి వెనుకాడరు. తాజాగా మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్వకత్వంలో వస్తున్న సినిమా ఆడియో వేడుకను అమెరికాలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు టాలీవుడ్  వర్గాల సమాచారం. ఇక ఈ సినిమాని మహేష్ బర్త్ డే కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో జూన్ నెలలో ఆడియో వేడుకను న్యూజెర్సీలోగానీ, షికాగోలోగానీ జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇందులో మహేష్ సరసన కృతి సనాన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా పై భారీ అంచానాలు మాత్రం ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Karishma to co host extraaa innings in ipl
Actress anjali injured in shooting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles