Nagarjuna competition to naga chaitanya

nagarjuna competition to naga chaitanya

nagarjuna competition to naga chaitanya

nagarjuna competition to naga chaitanya.png

Posted: 03/01/2013 09:29 PM IST
Nagarjuna competition to naga chaitanya

nag-chitu

హీరో నాగార్జున దూకుడికి అడ్డే లేకుండా పొయిన్ది. ఎటువంటి కధని, పాత్రని ఎంచుకున్నా, ఆ పాత్రలో తన నటన ద్వారా, వేషధారణ ద్వారా, ప్రేక్షకులని మెప్పించడం, నాగ్ కి బాగా అలవాటయిపోయింది. అందుకే 53 ఏళ్ళ వయసులో కూడా షిరిడి సాయిగా, ఢమరుకం  లో యాక్షన్ హీరో పాత్రలో, ఇప్పుడు గ్రీకు వీరుడి గా, వెంటనే భాయ్ గా వరుసగా వైవిధ్యమయిన  పాత్రలతో సినిమాలు చేస్తూ, అన్ని వర్గాల ప్రేక్షకుల, ముఖ్యంగా అమ్మాయిల మనసుని దోచుకుంటున్నాడు. 

కాని నాగ్ అందం, పాపులారిటీ, తనయుడు నాగ చైతన్య కెరియర్ కె ప్రశ్నగా మారింది. నాగ్ లాగ, చైతు పాపులర్ కాలేకపోతున్నాడు, వరుస విజయాలను సొంతం చెసుకొలేకపోతున్నాడు. ఇంతవరకు చైతు చేసిన సినిమాల్లో 'ఎం మాయ చేసావే', '100% లవ్' చిత్రాలు మాత్రమె కమర్షియల్ గా విజయం సాధించాయి. దీని ఘనత కూడా, ముందు చిత్ర దర్శకులకి, తరువాత హీరోయిన్లకి చేరి, మిగలగా చైతు ని వరించింది. 'బెజవాడ' గ్లాప్ తరువాత, గత యాడాది కాలం గా చైతు తదుపరి చిత్రం 'ఆటోనగర్ సూర్య' చిత్రీకరణ జరుపుకుంటూనే ఉంది, రేపు మాపు అంటూ విడుదల వాయిదా వేసుకుంటూనే ఉంది. 

ఇటువంటి సమయం లో తండ్రి నుంచే పోటీ ఎడురుకోవడం, చైతు కి పెద్ద సమస్యే..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kamasutra 2 will come in 4d with hollywood actress
Nadhiya becomes pawan aunty  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles