Nadhiya becomes pawan aunty

Nadhiya becomes Pawan aunty. Nadhiya ,Power star Pawan Kalyan,Trivikram Srinivas,Rebel star,Mirchi,Actress Pranitha, BVSN Prasad ,Sri Venkateswara Cine Chitra,Devi Sri Prasad

Nadhiya becomes Pawan aunty. Nadhiya ,Power star Pawan Kalyan,Trivikram Srinivas,Rebel star,Mirchi,Actress Pranitha, BVSN Prasad ,Sri Venkateswara Cine Chitra,Devi Sri Prasad

Nadhiya becomes Pawan aunty.png

Posted: 03/01/2013 09:25 PM IST
Nadhiya becomes pawan aunty

nadhiya-aunty

ఒకప్పుడు వెండి తెరకు ఓ ఊపు ఊపిన నదియా, వయస్సు పైబడినా ఆమెలోని అందాలు ఏమాత్రం తగ్గలేదు. కథానాయిక నుండి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన నదియా ఈ మధ్యన ప్రభాస్ నటించిన ‘మిర్చి ’ సినిమాలో ఆయనకు తల్లిగా నటించి అనుష్కకు పోటీనిచ్చింది. ఈ సినిమాలో నదియాను చూసిన వారు తల్లి పాత్ర కాకుండా వేరే పాత్ర చేస్తే బాగుండు అనుకున్నారు. అంత అందంగా ఉన్న నదియాకి ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈమె పవన్ కళ్యాణ్ కి అత్తగా నటించబోతుంది. త్రివిక్రమ్ సినిమాలో నదియా హీరోయిన్ సమంతాకి తల్లిగా నటిస్తుంది. ఈ పాత్ర నదియాకు మంచి పేరు తెస్తుందని గంపడు ఆశతో ఉంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాకు బాణీలు బాగా కంపోజ్ చేశాడనే టాక్ వినిపిస్తుంది. బీవీఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూలు నగరంలో ప్రారంభం అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagarjuna competition to naga chaitanya
Varun sandesh remuneration 50 lakhs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles