Varun sandesh remuneration 50 lakhs

varun sandesh remuneration 50 lakhs, Varun sandesh, Varun sandesh remuneration, happydays varun sandesh

varun sandesh remuneration 50 lakhs, Varun sandesh, Varun sandesh remuneration, happydays varun sandesh

varun sandesh remuneration 50 lakhs.png

Posted: 03/01/2013 09:21 PM IST
Varun sandesh remuneration 50 lakhs

varun-sandesh

టాలీవుడ్ తెరకు ‘హ్యాపీడేస్ ’ సినిమా ద్వారా పరిచయం అయి,  ‘కొత్త బంగారు లోకం ’ సినిమా తో కాస్తంత స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో వరుణ్ సందేశ్ ఆ సినిమా తరువాత నుండి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు. కానీ అతను నటించిన సినిమాలు అన్నీ ప్లాప్ అయినా అతనికి ఆఫర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇటీవల విడుదల అయిన ‘చమ్మక్ చల్లో ’ కూడా డిజాస్టర్ అయినా  ‘ఈ వర్షం సాక్షిగా ’ అనే సినిమాకు సైన్ చేశాడు. ఇన్ని ప్లాపులు వచ్చినా ఈ హీరో పారితోషికంలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా నటించే ఈ సినిమా 40 రోజుల షెడ్యూలు కోసం ఇతను 50 లక్షలు తీసుకుంటున్నాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఇక అన్ని సినిమాలు హిట్ అయితే మనోడు ఆకాశానికెక్కి కూర్చునేవాడేమో అని సినీ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nadhiya becomes pawan aunty
Amitabh bachchan fasts anna style  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles