Rajashekar villan role in chiru 150th film

rajashekar, ankusam movie, mahankali movie, jeevitha, rajashekar villan role, dr.rajashekar in chiru 150th film, film news, movie news

rajashekar villan role in chiru 150th film?

5.gif

Posted: 02/04/2013 01:21 PM IST
Rajashekar villan role in chiru 150th film

Mahankali-Movie-posters

      ‘అప్పటి బ్లాక్ బస్టర్ అంకుశం..జనాలకి నచ్చినా, అందులో ఓవర్‌ యాక్టింగ్‌ వుంది. ఈజనరేషన్‌కి ఆ పోలీస్‌ పాత్ర పలికించిన హావభావాలు అతి. మా పెద్దమ్మాయిని అడిగినా..అవును ఓవర్‌యాక్టింగ్‌ అనే అంది. దీన్ని సరిచేసి జీవిత దర్శకత్వంలో మళ్లీ ఇప్పుడు తీశాం. అదే 'మహంకాళి' అని అంటున్నారు హీరో రాజశేఖర్‌.
      ఇంకా ఏమంటున్నరంటే డాక్టర్‌ పట్టా అందుకున్నాక 1985లో సినీ రంగంలోకి ప్రవేశించాను. ఇప్పటికి 28 ఏళ్లు పూర్తయ్యాయి. మహంకాళి రొటిన్‌ సినిమా కాదు. డ్యూయెట్లు, ఐటెమ్స్‌ ఉండవు. ఒక పవర్‌ఫుల్‌, సిన్సీయర్‌ పోలీస్‌ మహంకాళి కథ. ఇటీవల ఢిల్లీ ఘటనపై పోలీస్‌ స్పందన ! సమకాలీన ఘటనలపై వ్యవస్థ స్పందన ! అన్నింటినీ చూపిస్తున్నా'మన్నారు.
        ఇంకా మదన్‌ దర్శకత్వంలో ఓ సినిమా ఉంది. అలాగే మహదేవ్‌ దర్శకత్వంలో సొంత బ్యానర్‌లో మరో సినిమా చేయనున్నాం. రెండూ యాక్షన్‌ సినిమాలే. ఈనెల 15 తర్వాత సెట్స్‌ కెళతాం. అలాగే ఇకముందు హిందీ సినిమాలో విలన్‌ వేషం వచ్చినా చేయాలనుంది. చిరంజీవి 150వ సినిమాలో విలన్‌ అవకాశం వచ్చినా చేస్తానని తన మనసులోమాట బయటపెట్టారు రాజశేఖర్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bakara movie ready for release
Nag son akhil hero entry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles