Nag son akhil hero entry

nag son akhil, sisindri movie, cicindri movie, akhil, akhil cricket, nag son akhil hero entry, film news, movie news, nagarjuna, naga chaitanya

nag son akhil hero entry

21.gif

Posted: 02/02/2013 05:50 PM IST
Nag son akhil hero entry

aki

       ‘అఖిల్ ఇప్పుడు నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. లండన్‌, అమెరికాల్లో లఘుచిత్రాలు చేస్తున్నాడు. పెద్ద దర్శకుల స్క్రిప్టులు విన్నాను. అఖిల్‌ వచ్చిన తర్వాత తనకు నచ్చితే వీటిలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకుంటాం. తనకు ఏది నచ్చితే అదే చేస్తాడు. నా ఒత్తిడేమీ ఉండదు' అన్న నాగార్జున ప్రకటన అఖిల్ వెండితెరపై హీరోగా ఎంట్రీకి రంగం సిద్ధమవుతుందనే సంకేతాలు వెల్లడించింది. మరోవైపు తన చిన్న కుమారుడు అఖిల్‌ సినీ రంగప్రవేశం గురించి తనకూ ఏమీ తెలియదని నాగార్జున అంటుండటం విశేషం. అఖిల్‌ హీరోగా సినీ రంగప్రవేశం ఎప్పుడు, ఎలా ఉంటుందో నాకూ తెలియదు. అదంతా అఖిలే చూసుకుంటున్నాడు. క్రికెట్‌ ఇష్టమంటే ప్రోత్సహించా. అందులో నిరూపించుకున్నాడు. పసిప్రాయంలోనే 'సిసింద్రీ'గా అలరించిన అఖిల్‌ హీరోగా సినీ రంగ ప్రవేశం గురించి సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.
        పెద్ద కుమారుడు నాగచైతన్యను పక్కా ప్రణాళికతో సినీ రంగంలో స్థిరపరుస్తున్న నాగార్జున, అఖిల్‌ విషయంలో ఏం చేయబోతున్నాడో త్వరలోనే వెల్లడికానుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajashekar villan role in chiru 150th film
Priyamani latest film chandi shooting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles