Swami rara movie update

swami rara movie, nikhil, swathi, colours swathi hot, swami rara movie teaser, swami rara movie poster, swami rara movie wallpapers, movie news, film news

swami rara movie update

17.gif

Posted: 01/25/2013 07:12 PM IST
Swami rara movie update

b

      యంగ్ హీరో నిఖిల్‌, అభినయ శ్రీ కలర్స్‌ స్వాతి జంటగా నటించిన సినిమా 'స్వామిరారా'. సుధీర్‌ వర్మ దర్శకుడు. లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. సన్నీ సంగీతం అందించిన ఆడియో మార్కెట్లోకి రిలీజైంది. తొలిసీడీని నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఆవిష్కరించారు. కె.వి. శంకర్‌ అందుకున్నారు. ఇదే వేదికపై ట్రైలర్స్‌ను ఆవిష్కరించారు. నారారోహిత్‌, అల్లరి నరేష్‌, నాని, నందినిరెడ్డి, మనోజ్‌, రెజీన, శాసనభ్యులు పత్తిపాటి పుల్లారావ్‌, రాజా రవీంద్ర, నిఖిల్‌, స్వాతి, సన్ని, గీతరచయిత కృష్ణచైతన్య వేడులో పాల్గొన్నారు.
      దర్శకుడు మాట్లాడుతూ క్రైమ్‌ కామెడీ కథాంశమిది. నవ్యపంథాలో కథనం ఉంటుంది. హీరో పిక్‌పాకెటర్‌. నాయిక పరిచయమయ్యాక కథేమిటన్నది ఆసక్తికరం. ప్రధానకథ వినాయక విగ్రహం చుట్టూ తిరుగుతుంది. పూర్తివినోదాత్మక చిత్రమని' అన్నారు.
       ఈ చిత్రానికి సంగీతం: సన్నీ, కెమెరా: రిచర్డ్‌ప్రసాద్‌, సహ నిర్మాత: సందీప్‌ కొరిటాల, సమర్పణ: శంకర్‌ చిగురుపాటి, రచన, దర్శకత్వం: సుధీర్‌వర్మ.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mr pellikoduku theater trailer super
Genius movie success meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles