Mr pellikoduku theater trailer super

mr pellikoduku, mr pellikoduku casting, hero sunil, andala ramudu sunil, isha chawla, mr pellikoduku posters, mr pellikoduku theater trailer mr pellikoduku wallpapers, mr pellikoduku working stills,sunil comedy, film news, movie news

mr pellikoduku theater trailer super

3.gif

Posted: 01/26/2013 02:59 PM IST
Mr pellikoduku theater trailer super

         హీరోగా టర్న్ తీసుకున్న కామెడీ యాక్టర్ సునీల్ అపజయమెరుగక మేరునగధీరుడిలా పయనిస్తున్నాడు. ఇంతవరకూ ఆయన హీరోగా నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్. ఇక ఇప్పుడు మిస్టర్ పెళ్లికొడుకుగా ఇషాచావ్లాతో మళ్లీ జోడీ కడుతున్నాడు. ఈమూవీ థియేటర్ ట్రైలర్ ఇవాళే విడుదలైంది. ఈ టీజర్ చూసిన వారంతా నోళ్లు వెళ్ల బెడుతున్నారు. ఔరా... అంటున్నారు. బాబోయ్.. సునీల్ నీకింత సీనుందా అంటూ తెగ ముచ్చటపడుతున్నారు.. ఈ ప్రచార చిత్రం మీరూ చూడండి.. మీ అభిప్రాయం చెప్పండి.. మీకు వీలైతే...

11
     ఈ మూవీలో చిత్రీకరణ సమయంలో తీసిన వర్కింగ్ స్టిల్ మీకోసం ప్రత్యేకం..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kamal hassans viswaroopam banned
Swami rara movie update  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles