Combination of naga chaitanya and mohan babu

naga chaitanya and Mohan Babu, Mohan Babu and naga chaitanya combination, hindi remake film, hero naga chaitanya

Combination of naga chaitanya and Mohan Babu.

Combination of naga chaitanya and Mohan Babu.png

Posted: 12/25/2012 06:23 PM IST
Combination of naga chaitanya and mohan babu

chaitanya

డైలాగ్ కింగ్ మోహన్ బాబుకి ఈ మధ్యన మళ్ళీ నటన మీద మనస్సు పడిన విషయం తెలిసిందే. ఆయన హిందీలో అనీల్ కపూర్, నానా పటేకర్, అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్  ప్రధాన పాత్రలను పోషించిన 'వెల్ కమ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈయన ఓ ప్రధాన పాత్రలో నటిస్తు, నిర్మిస్తున్న హిందీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈయనకు జంటగా శ్రీహరి కూడా నటిస్తున్నాడు. టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం మోహన్ బాబు సినిమాలో అక్కినేని నాగ చైతన్య నటించబోతున్నాడని సమాచారం. ఇందులో మొదటగా సునీల్ ని తీసుకోవాలని భావించినా, చివరి నిమిషంలో సునీల్ ని తప్పించి నాగచైతన్యను తీసుకున్నారని అంటున్నారు. నాగ చైతన్యకు కూడా పెద్దగా బిజీ షెడ్యూల్ లేకపోవడంతో ఈ సినిమాని అంగీకరించాడని అంటున్నారు. పూర్తి స్థాయి రీమేక్ గా వస్తోన్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు అలరించగలదనేది వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntrsantosh srinivas movie title rabasa
Shruti hassan with prince mahesh babu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles