Shruti hassan with prince mahesh babu

mahesh babu, Shruti Hassan, sukumar, Baadshah, Srinu Vaitla, hruti Hassan with mahesh babu,

hruti Hassan will be pairing up with Prince Mahesh for Srinu Vaitla movie.

Shruti Hassan with Prince Mahesh babu.png

Posted: 12/25/2012 12:44 PM IST
Shruti hassan with prince mahesh babu

Srinu-Vaitla-and-Mahesh

గబ్బర్ సింగ్ హిట్ తో మంచి ఫామ్ లోకి వచ్చిన సుందరి శ్రుతి హాసన్ ఓ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు వార్తలు. శ్రీను వైట్ల – మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన సెన్సేషన్ హిట్ దూకుడు సినిమా టాలీవుడ్ సినిమా రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమాకి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ ని తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ త బాద్షా సినిమాని తెరకెక్కిస్తున్న శీను వైట్ల ఈ సినిమా తరువాత మహేష్ బాబుతో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలుగులో ప్రస్తుతం రవితేజతో 'బలుపు', రామ్ చరణ్ తో 'ఎవడు' చిత్రాలను మాత్రమే అంగీకరించిన శ్రుతి హాసన్ బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఇక సూపర్ స్టార్ మహేష్  ప్రక్కన అవకాశం దక్కించుకున్న శ్రుతి మహేష్ చేతిలో నలిగి పోవడం ఖాయం అంటున్నారు. దీంతో శ్రుతి రేంజ్ మరింత పెరిగిందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Combination of naga chaitanya and mohan babu
Shakeela re entry as director  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles