Varun sandesh latest movies

varun sandesh, varun sandesh latest movies, varun sandesh movie news, varun sandesh movies, varun sandesh d for deal, varun sandesh vaibhav movie, varun sandesh udayam movie

varun sandesh latest movies

10.gif

Posted: 12/18/2012 01:33 PM IST
Varun sandesh latest movies

vs

       'హ్యాపీడేస్' తర్వాత వరుణ్ సందేశ్, సోలో హీరోగా నిలదొక్కుకోవడానికి తన వంతు ప్రయత్నాలు బాగానే చేశాడు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన 'కొత్త బంగారు లోకం' సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఆ తరహా సినిమాలను చేస్తూ ... అదే ఊపును కొనసాగించడానికి వరుణ్ సిద్ధమై పోయాడు. కానీ, కాలం కలిసి రాకపోవడంతో, పరాజయాలతోనే కెరియర్ ను నెట్టుకొస్తున్నాడు. ఈ నేపథ్యంలో వరుణ్ క్రేజ్ తో పాటు అతని మార్కెట్ కూడా తగ్గు ముఖం పట్టింది. దాంతో తన స్థాయికి తగిన యువ హీరోలతో కలిసి నటించడానికి సైతం అతను సిద్ధపడుతున్నాడు. ఈ విధంగానైనా తెర మీద కనిపిస్తూ తన ఉనికిని చాటు కోవడం అవసరమని భావించిన అతను సందీప్ కిషన్ తో కలిసి 'డీ ఫర్ డీల్', 'వైభవ్ తో కలిసి 'ఉదయం' సినిమాల్లో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan speech in nayak audio function
Ramcharan emotional speech in nayak audio function  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles