Nannapaneni rajakumari as justice in ntr movie

tarakaratna, nannapaneni rajakumari, vijetha

Tarakaratna's new movie Title 'Vijetha'. TDP MLC Nannapaneni Rajakumari playing guest role in this movie.

nannapaneni rajakumari playing guest role.png

Posted: 12/16/2012 04:45 PM IST
Nannapaneni rajakumari as justice in ntr movie

Rajakumari

తెలుగు దేశం పార్టీ ఫైర్ బ్రాండ్ అయిన నన్నపనేని రాజకుమారి వెండి తెర పై మెరవబోతున్నారు. హీరోయిన్ గా మాత్రం కాదండోయ్. ఆమె న్యాయం చెప్పేజడ్డిగా. అసలు విషయం ఏంటంటే... నందమూరి తారకరత్న ‘ఎన్టీఆర్ ’ హీరోగా నటిస్తున్న విజేత సినిమాలో ఆమె జడ్జి పాత్రలో నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సన్నివేశాలను ఇటీవలే చిత్రీకరించారు. ఈసినిమా తర్వలో విడుదలకు సిద్ధంగా ఉంది. మొదటి సారి వెండితెర పై కనిపించబోతున్న నన్నపనేని ఓవిధమైన తీర్పు తెప్పిందో చూడాలి. మన రాజకీయనాయకులు అప్పుడప్పుడు వెండితెరపైన  మెరవడం చాలా కామన్ విషయమే అయినా, సినీ జనాలు, రాజకీయ నాయకులు మాత్రం ఈ మధ్యన పూర్తిగా నల్ల పూస అయిన నన్నపనేని మళ్లీ పబ్లిసిటీ కోసమే అందులో నటించిందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Krishna will not available music launch svsc
Saarocharu release date conform  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles