మాస్ మహారాజ రవితేజ కాజల్ జంటగా నటిస్తోన్న ‘సారొచ్చారు’ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయింది. ఈ చిత్రాన్ని ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నామని నిర్మాత ప్రియాంకదత్ ఇవాళ మీడియకు తెలిపారు. ఈ చిత్రంలో రవితేజ రొటీన్ కి భిన్నంగా క్లాసికల్ గా కనిపిస్తారని, ఈ మూవీ అన్నివర్గాల వారిని ఆకట్టుకుంటుందని ఆమె వెల్లడించారు.
కాగా, ఈ చిత్రంలో ఫుట్ బాల్ కోచ్ పాత్రలో రవితేజ నటిస్తున్నారు. టాప్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ నేత్రుత్వంలోని వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద రూపొందుతోన్న ఈమూవీ కి సోలో వంటి హిట్ ఇచ్చిన పరశురాం దర్శకత్వం వహించటం ఈ మూవీ మీద అంచనాలు పెరిగాయి. రవితేజకు మళ్లీ ఈ చిత్రంతో విజయపరంపర మొదలౌతుందని రవి ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి విశేష స్పందన లభిస్తుంది. కాజల్ అగర్వాల్, రిచా గంగోపాధ్యాయ్ ఈ చిత్రంలో రవితేజ తో జోడీ కట్టారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more