Vodka with ram gopal varma book launch

vodka with ram gopal varma book, ram gopal varma book launch, ram gopal varma naishtam book, ram gopal varma books, ram gopal varma biography, ram gopal varma movies, ram gopal varma pictures, ram gopal varma pics,

vodka with ram gopal varma book launch

27.gif

Posted: 12/14/2012 05:59 PM IST
Vodka with ram gopal varma book launch

r

       సన్షేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ జీవితమంతా విశేషమే. ఇవన్నీ ఓచోట క్రోడీకరించి బుక్ ప్రింట్ చేస్తే హాట్ కేకు అయిపోదూ.. అదే చేశాడు సిరాశ్రీ. ‘వోడ్కా విత్ రామ్‌గోపాల్ వర్మ’ అంటూ సిరా రాసిన ఈ పుస్తకాన్ని రామ్‌గోపాల్‌వర్మ ఆవిష్కరించి పూరి జగన్నాథ్‌కి ఇచ్చారు.
        ఈ బుక్ గురించి అతిధులు ఏమన్నారంటే..  రామూతో కూర్చుని వోడ్కా తాగినంత ఫీల్‌ని ఈ పుస్తకం కలుగజేస్తుందని అభిప్రాయపడ్డారు.
       రచయిత సిరాశ్రీ అయితే.. ‘ఈ పుస్తకంలో ప్రతి అధ్యాయానికి పెగ్ 1, పెగ్ 2 అని పెట్టాను. కానీ వర్మ భార్య రత్న, ఆయన కూతురు రేవతి ఇంటర్వ్యూలు ఉన్న అధ్యాయాలకు మాత్రం కాఫీ 1, కాఫీ 2 అని పెట్టాను’’ అన్నారు.
        రాము ఏమన్నారంటే.. ‘నా ఇష్టం’ పుస్తకం నేను రాసుకున్నది. నా గురించి ఇతరుల అభిప్రాయమే ఈ ‘వోడ్కా విత్ రామ్‌గోపాల్ వర్మ’ .అన్నారు.
       ఈ వేడుకలో ఇంకా హరీష్‌శంకర్, జె.కె. భారవి, శివనాగేశ్వరరావు, కోన వెంకట్, దేవ కట్టా, బీవీఎస్ ఎన్ రవి, గజల్ శ్రీనివాస్, ఎమెస్కో విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan nayak audio date conformed
Dum dum pee pee movie updates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles