Dum dum pee pee movie updates

siddarth, hero siddartha, dum dum pee pee movie, director nandini reddy, hero siddu, nitya menon, heroine nitya, producer bellamkonda suresh, dum dum pee pee movie stills,

dum dum pee pee movie updates

13.gif

Posted: 12/13/2012 12:12 PM IST
Dum dum pee pee movie updates

dum_e

        లేడీ డైరెక్టర్ గా దూసుకుపోతూ.. తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంటుంది నందినీ రెడ్డి.  అలా మొదలైంది సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈమె మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి సినిమాలో నాని, నిత్య మీనన్ పై క్యూట్ లవ్ స్టొరీ తీసిన నందిని రెడ్డి ఇప్పుడు ‘డుం డుం పీ పీ’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంది.
             తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి తెలుగులో జబర్దస్త్ అనే టైటిల్ అధికారికంగా ద్రువీకరించానప్పటికీ తమిళ్ టైటిల్ మాత్రం ‘డుం డుం పీ పీ’ అని ఖరారు చేసారు.
        సిద్ధార్థ్ ఈ సినిమాలో మాస్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. తెలుగులో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమాని తమిళ్లో లింగు స్వామి బ్రదర్స్ పంపిణీ చేయనున్నారు. తమన్ సంగీతం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vodka with ram gopal varma book launch
Eto vellipoyindi manasu release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles