Allu arjun is brand ambassdor for joyallukkas

allu arjun, bunny,joyalukkas, jewellery adds, allu arjun is brand ambassdor, bunny brand ambassdor for joyallukkas, bunny movies, allu arjun julayi, allu arjun posters, allu arjun kerala fans

allu arjun is brand ambassdor for joyallukkas

33.gif

Posted: 12/11/2012 06:51 PM IST
Allu arjun is brand ambassdor for joyallukkas

  allu

       కేరళ వెళ్లి తెలుగు హీరోస్ ఎవరు మీకు తెలుసంటే.. ఠక్కున కుర్రకారు నుంచి వచ్చే సమాధానం అల్లు అర్జున్.  అల్లు అర్జున్ కి మన రాష్ట్రంలోనే కాకుండా కేరళలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగు వుంది. అందుకే అతనిని 'మల్లూ' అర్జున్ అనికూడా అంటూఉంటారు కొందరు.
          ఈ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏకంగా ఇప్పుడు ఏస్థాయికి చేరిందంటే కేరళకు చెందిన ప్రముఖ జువెలేరీ సంస్థ 'జాయ్ అలూకాస్' బన్నీని తమ బ్రాండ్ అంబాసడార్ గా ఎంచుకునేంత.  ఈ సంస్థకు చెందిన ఆభరణాల ఉత్పత్తులకు ఆయన మన రాష్ట్రంలో ప్రచారకర్తగా వ్యవహరించడానికి సంతకం చేశాడు. పారితోషికం కూడా బానే అందుకుంటున్నాడట. ఈ యాడ్స్ కి సంబంధించి ఫొటో షూట్ కూడా జరిగిపోయింది. ఇక.. త్వరలోనే టీవీ, న్యూస్ పేపర్స్, హోర్డింగ్స్లో మల్లుభాయ్ దర్శనమివ్వటం ఖాయం.  

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajani kanth birthday celebrations
Okkadine movie release postpone  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles