Okkadine movie release postpone

okkadine movie, okkadine movie release, okkadine movie postpone, nara rohit, nitya menon, rohit nitya, okkadine wallpapers, okkadine teaser, nitya menon hotpics

okkadine movie release postpone

31.gif

Posted: 12/11/2012 06:18 PM IST
Okkadine movie release postpone

okkadine

       నారా రోహిత్, నిత్యా మీనన్ జంట వెనకడుగేసింది. ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తారనుకున్న వీరి సినిమా పోస్ట్ పోన్ అయింది. ఈ చిత్ర దర్శక నిర్మాతలు తొలుత డిసెంబర్ 7న విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఆ తరువాత 14న విడుదల చేస్తామన్నారు. తాజాగా పలు సమస్యల వల్ల విడుదల తేదీ డిసెంబర్ 21కి వాయిదా పడినట్లు తెలుస్తోంది. నాగ బాబు, సాయి కుమార్ ప్రత్యేక పాత్రలు పోషించిన ఈ సినిమాకి కార్తీక్ సంగీత దర్శకుడు. గతంలో కథ సినిమాని డైరెక్ట్ చేసిన శ్రీనివాస్ రాగ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు.
      కాగా,  ఈనెల 14న నాని, సమంతల ఎటో వెళ్ళిపోయింది మనసు, యమహో యమః సినిమాలు విడుదల కాబోతుండటంతో వాయిదా వేసి ఉండవచ్చని తెలుస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arjun is brand ambassdor for joyallukkas
Ko ante koti movie audio review  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles