త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – వివి వినాయక్ సన్షేషనల్ మూవీ ‘నాయక్’. ఈ మూవీ ఫస్టాఫ్ చూసా.. అదిరిపోయేలా ఉందంటూ ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు హింట్ ఇస్తున్నారు. ఈ మూవీ ట్రాక్ లిస్ట్ తెలుగువిశేష్.కాం కు అందింది. రీమిక్స్ సాంగ్ తో కలిపి మొత్తం ఆరు పాటలు గల ఈ ఆల్బమ్ జాబితా మీకోసం..
1. నేనంటే అంతా....
2. దేవుడైనా ప్రేమకి....
3. నాయక్ టైటిల్...
4. ప్రపంచంలో....
5. చిన్న పెద్ద....
6. శుభలేఖ (రీమిక్స్)
కాగా, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ మూవీ గురించి ఏమంటున్నాడంటే.. తాను దర్శకుడు వినాయక్ తో కలిసి 'నాయక్' సినిమా ఫస్టాఫ్ చూశాననీ, అద్భుతంగా వచ్చిందని చరణ్ చేసిన యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయనీ, ఇక కామెడీ కూడా కడుపుబ్బా నవ్వించేలా వుందని చెప్పారు. సినిమాలో ప్రతి అంశం ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుందని అన్నారు. చరణ్ అభిమానులకు ఈ సినిమా పూర్తి స్థాయిలో సంతృప్తిని కలిగిస్తుందనీ, ఆయన కెరియర్లో మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more