Katrina kaif loose five crores for her family

katrina kaif, bollywood beauty katrina, katrina kaif loose five crores, katrina kaif family, december 31st celebrations, katrina new year fete, katrina in london,

katrina kaif loose five crores for her family

27.gif

Posted: 12/07/2012 06:41 PM IST
Katrina kaif loose five crores for her family

Katrina-Kaif-hot-eee

        ఆ రాత్రి తన కుటుంబ సభ్యులతో గడపడం కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా ఒకటి ... రెండు కాదు ... ఏకంగా 5 కోట్ల రూపాయలను వదులుకుంది.  'న్యూ ఇయర్' వేడుకల్లో ఓ స్టేజ్ షో లో ఓ గంటపాటు పాల్గొంటే కత్రినాకు 5 కోట్ల రూపాయల పారితోషికాన్ని ఇస్తామంటూ ముంబై లోని చాలా స్టార్ హోటళ్లు ఆమెను సంప్రదించాయి. అయితే క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకూ తాను తన కుటుంబ సభ్యులతో లండన్లో గడుపుతానంటూ, కత్రినా ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించింది. సో.. సంబంధ బాంధవ్యాలకు కత్రినా ఇచ్చిన  విలువ వెలలేనిదన్నమాట.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan nayak fans made teaser
Ram charan movie nayak track list  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles