Sarochharu movie audio on december 5th

sarochharu movie, raviteja movie sarvachharu, kajal, richa gangopadyaya, director parasuram, producer priyanka dutt, vyjayanthi movies, tree anjels banner, aswani dutt, sarochharu movie wallpapers, saarvachharu movie teaser, audio on december 5th

sarochharu movie audio on december 5th

21.gif

Posted: 12/01/2012 06:50 PM IST
Sarochharu movie audio on december 5th

saar-vachharua

        వైజయంతీ మూవీస్ సంస్థ అధినేత అశ్వినిదత్ కుమార్తె ప్రియాంక త్రీ ఏంజెల్స్ బ్యానర్ మీద నిర్మిస్తోన్న మూవీ ‘సారొచ్చారు’. ఈ సినిమా లేటెస్ట్ స్టిల్స్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. అంతేకాదు ఆడియో ఈనెల అంటే డిసెంబర్5న , మూవీని డిసెంబర్ 21 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రియాంక వెల్లడించారు. రవితేజ, కాజల్, రిచా గంగోపాధ్యాయ నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం పరశురామ్.

 

          జులాయి, ఢమరుకం వంటి చిత్రాలు తర్వాత దేవిశ్రీప్రసాద్ అందిస్తున్న హ్యాట్రిక్ మూవీగా ఈ చిత్రం రాబోతోందని, 50 చిత్రాలను పూర్తిచేసిన ఆయన 51వ చిత్రంగా సారొచ్చారు చిత్రానికి బాణీలు అందించారని తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిన ఈ చిత్రం మ్యూజికల్‌గా పెద్ద హిట్ అవుతుందని నిర్మాత ప్రియాంక తెలిపారు.
       ఈనెల 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, జయసుధ, ఎమ్మెస్ నారాయణ, చంద్రమోహన్‌ల నటన చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని దర్శకుడు పరశురామ్ తెలిపారు.
         రవిప్రకాష్, శ్రీనివాసరెడ్డి, కల్పిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కె.చక్రవర్తి, సంగీతం: దేవీశ్రీప్రసాద్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: వైజయంతి, నిర్మాత: ప్రియాంకదత్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: పరశురామ్.


Sarocharub

11


Sarocharue
...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Krishna vamsi nani movie in dubai
Rajamouli aamir khan movie coming shortly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh