Krishna vamsi nani movie in dubai

krishna vamsi, krishna vamsi nani, actress ketherine, movie in dubai, ketherine and nani, shooting in dubai, nani movie updates, hero nani wallpapers, ketherine therisa, ketherine therissa hot pics,

krishna vamsi nani movie in dubai

9.gif

Posted: 12/04/2012 12:48 PM IST
Krishna vamsi nani movie in dubai

Nani-and-Krishna-Vamsi-movie_ee

       ఇటీవలే పెండ్లి చేసుకున్న యంగ్ హీరో నాని హీరోయిన్ కేథరిన్ తో దుబాయ్ లో షికారు చేస్తున్నాడు. విషయం ఏమంటే, ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పైసా (వర్కింగ్ టైటిల్) చిత్ర చిత్రీకరణ  దుబాయ్ లో కొనసాగుతోంది. రెండు పాటల మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. ఈ చిత్ర బృందం డిసెంబర్ రెండవ వారంలో చిత్రీకరణ పూర్తి చేసుకొని హైదరాబాద్ తిరిగిరానుందని చిత్ర వర్గాలు చెప్పాయి.
      కేథరిన్ తెరెసా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రమేష్ పుప్పల నిర్మిస్తున్నారు. నాని ఈ చిత్రంలో ఓల్డ్ సిటీ లో మోడల్ గా కనిపించనున్నారు రాజకీయ అంశాలకు దగ్గరగా సాగే కథ ఇది. కొత్త సంవత్సరంలో కొంగొత్తగా ప్రేక్షకులను అలరించనుందీ చిత్రం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress swetha menon statement
Sarochharu movie audio on december 5th  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles