John abraham ready to go nude for hollywood

John Abraham ready nude show, , John Abraham, John Abraham Hollywood, John Abraham Jaffna, John Abraham Naked, John Abraham Nude, John Abraham Stripping, John Abraham Strips, Madhur Bhandar

The brawny actor says if it weren’t for the Censor Board, he would not mind going full montyThe barest truth can be the most interesting

John Abraham ready to go nude for Hollywood.png

Posted: 11/03/2012 05:18 PM IST
John abraham ready to go nude for hollywood

john_abraham

సినీ మహిళా అభిమానులకు శుభవార్త. బాలీవుడ్ రొమాంటిక్ హీరో అయిన జాన్ అబ్రహం త్వరలో హాలీవుడ్ సినిమాలో నటించబోతున్నాడు. అయితే మాకు శుభవార్త ఏంటని అనుకోకండి. మీ అభిమాన హీరో అయిన జాన్ అబ్రహం బాలీవుడ్ లో నగ్నంగా నటించబోతున్నాడు. ఈ రొమాంటిక్ హీరో హాలీవుడ్ లో స్ర్కిప్టు డిమాండ్ చేస్తే... నేను నగ్నంగా నటించడానికి రెడీ అంటున్నాడు. గతంలో బాలీవుడ్ లో కూడా కొన్ని ఘాటు సీన్లలో నగ్నంగా నటించాడు. కానీ వాటిని సెన్సార్ బోర్డు కత్తిరించింది. అయితే హాలీవుడ్ లో అలాంటి సమస్య ఉండదు కాబట్టి మనోడు నిచ్చింతగా నటిస్తానంటున్నాడు. అయితే ఇకపై బాలీవుడ్లో మాత్రం న్యూడ్ సీన్స్ చేయడానికి నో అంటున్నాడు. మరి జాన్ అబ్రహం హాలీవుడ్ ఎంట్రీ తోనైనా లేడీ ఫ్యాన్స్ కోరిక తీరబోతుందని అంటున్నారు బాలీవుడ్ జనాలు. మరి జాన్ ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కోసమే చేస్తున్నాడా ? లేక నిజంగానే నటించడానికి సిద్దపడి ఇలాంటి స్టేట్ మెంట్లు ఇస్తున్నాడో తర్వలో తేలిపోనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Richa gangopadhyay out of allu arjun movie
Balakrishna boyapati new film ruler  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles