Balakrishna boyapati new film ruler

balakrisna new movie, balakrishna boyapati seenu ruler movie, balakrishna ruler movie details, balakrishna ruler movie updates, boyapati seenu balakrishna ruler, balakrishna ruler latest news

Director Boyapati Seenu will be once again directing Nandamuri Balakrishna and according to the grapevine, the director is considering 'Ruler' as the tittle. Boyapati Seenu has directed 'Simha', which became the highest grosser in 2010 and also fetched Nandi award to Balakrishna.

Balakrishna Boyapati New Film Ruler.png

Posted: 11/03/2012 05:11 PM IST
Balakrishna boyapati new film ruler

Balakrishna_Boyapati_seenu

నందమూరి నట సింహం బాలయ్యకి సరైన హిట్టు లేక చాలా కాలం అయింది. అందుకే హిట్టుకొట్టాలనే ఆకలితో ఉన్నాడు. బాలయ్యకి ‘సింహ’ సినిమా తరువాత ఒక్కటి అంటే ఒక్క హిట్టు రాలేదు. సింహా విజయం ఊపుతో సినిమాల మీద సినిమాలు తీసి ప్లాపులు కొని తెచ్చుకున్న బాలయ్య, ఈ మధ్యన తాను నటించిన శ్రీమన్నారయణ సినిమా తరువాత ఒక్క ప్రాజెక్టుకు కూడా సైన్ చేయలేదు. ఆవేశపడి సినిమాలు ఒప్పుకొని చేస్తే... చివరికి భారీ ప్లాపులు చవిచూడాల్సి వస్తుంది. ఈ విషయాన్ని పక్కగా ఫాలో అవుతూ... ఆచితూచి కథలు ఎంచుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం బాలయ్య బ్లాక్ బ్లస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటి శీను దర్శకత్వంలోనే ఓ సినిమాని చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. బోయపాటి శీను కూడా బాలయ్యకు సరిపోయే పవర్ ఫుల్ కథ సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. ఈ చిత్రానికి ‘రూలర్' అనే టైటిల్ పెట్టే యోచనలో దర్శకుడు ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడ బోతుందని ఫిలిం వర్గాల టాక్. అంతే కాకుండా ‘లక్ష్యం’ ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేయనున్నారట. క్రేజీ రైటర్స్ కోన వెంకట్, గోపీమోహన్ ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను అందిస్తున్నారట. ఈ చిత్రానికి నిర్మాత, తదితర వివరాలు త్వరలోనే తెలుస్తాయి. గతంలో ఈ టైటిల్ ని జూనియర్ ఎన్టీఆర్ కి, మహేష్ బాబు సినిమాకి పెట్టనున్నారని వార్తలు వచ్చాయి. చివరకు బాలయ్యకు ఈ టైటిల్ పెట్టడంతో జనాలు పిచ్చెక్కిపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  John abraham ready to go nude for hollywood
Prabhas mirchi release dec 21  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles