Venneal one and half movie release

venneal one and half movie release

venneal one and half movie release

10.gif

Posted: 09/13/2012 04:37 PM IST
Venneal one and half movie release

Vennela-One-and-Half-Mo

        ఒకటిన్నర వెన్నల పూసే సమయం ఇంకెంతో దూరంలో లేదు.  వెన్నెల కిషోర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ వెన్నెల 1 ½ చిత్రం సెప్టెంబర్ 21న విడుదలకాబోతుంది. ఈ చిత్ర ఆడియో చాలా కాలం క్రితం విడుదల అయ్యింది. పలు కారణాల వలన చిత్ర విడుదల ఆలస్యమయ్యింది. దేవ్ కట్ట దర్శకత్వంలో వచ్చిన “వెన్నెల” చిత్రంలో హాస్యనటుడిగా కనిపించిన కిషోర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. “దూకుడు” చిత్ర నిర్మాతల్లో ఒక్కరయిన అనిల్ సుంకర ఈ చిత్రాన్ని కొనుక్కున్నారు.
    ఫలితంగా మరింత క్వాలిటీగా ఈ చిత్రంలో చాలా మార్పులు చేశారు. చైతన్య కృష్ణ మరియు మోనాల్ గజ్జర్ లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. బ్రహ్మానందం మరియు వెన్నెల కిషోర్ లు కూడా ఈ చిత్రంలో కీలక రోల్స్ ప్లే చేస్తున్నారు. చాలా భాగం వరకు చిత్రీకరణ బ్యాంకాక్ లో జరుపుకున్న ఈ చిత్రం దేవ్ కట్ట “వెన్నెల”కు సీక్వెల్. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం మీదా మంచి అంచనాలే ఉన్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nag nayan love story
Pawan kalyan new stills  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles