Pawan kalyan new stills

pawan kalyan new stills in cameramen ganga to rambabu tamanna puri jagannadh

pawan kalyan new stills

8.gif

Posted: 09/13/2012 02:55 PM IST
Pawan kalyan new stills

       పూరీ జగన్నాథ్ సినిమా అంటే.. కత్తి లాంటి సన్నివేశాలకు కొదవుండదు. ఇక అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అయితే చెప్పేదేముందీ. అన్నీ అపురూప ఘట్టాలే. ఇందులో సందేహమే లేదంటున్నారు పూరీ. వీరి కాంబోలో వస్తోన్న తాజా చిత్రం కెమెరా మెన్ గంగ తో రాంబాబు చిత్రానికి సంబంధించిన స్టిల్స్ కొన్ని ఇవాళ మీడియాకు విడుదల చేశారు. ఈ దిగువ కనిపిస్తున్నవి అవే...        
        పవన్ నోటివెంట దూసుకొచ్చే మాటల తూటాలకు  కొదవ లేదని తెలుస్తోన్న ఈమూవీలో పవన్ కళ్యాణ్ టీవీ చానల్ రిపోర్టర్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి జంటగా తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర గంగగా చేస్తోంది. ఈ మూవీకి సంబంధించి మరో తాజావార్త ఏంటంటే.. పవన్ కల్యాణ్ పక్కన ముగ్గురు బ్రెజిలియన్ మోడల్స్ ఆడి పాడనున్నాడు. రాంబాబు కోసం ముగ్గురు బ్రెజిలియన్ ముద్దుగుమ్మల్ని తీసుకువస్తున్నారని సమాచారం. ఇటీవల బాబా సెహగల్ పాడిన 'పవనిజం' పాట చిత్రీకరణలో ఈ ముగ్గురు భామలు తమ అందాలు ఆరబోస్తారట. ఇప్పటికే ఇందులో మరో బ్రెజిలియన్ భామ గాబ్రియేలా ఓ ఐటెం సాంగులో పవన్ తో కలిసి డ్యాన్స్ చేసింది. అభిమానులను మరింత హుషారు చేయడం కోసం పూరీ కొత్తగా ఈ ముగ్గురు భామల్ని దించుతున్నాడని అంటున్నారు. అక్టోబర్ 11 న విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమా అన్ని ఏరియాలలోనూ రికార్డు స్థాయి బిజినెస్ చేస్తోందట!pawa2.11

pawa1

pawa4.1

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Venneal one and half movie release
Eem babu laddu kavala movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles