Hero rana gives up a holiday

Daggubati Rana Gives Up a Holiday|Daggubati Rana is a busy bee these days. The lanky hero is working on few films simultaneously

Daggubati Rana Gives Up a Holiday|Daggubati Rana is a busy bee these days. The lanky hero is working on few films simultaneously

Hero Rana Gives Up A Holiday.png

Posted: 09/06/2012 08:54 PM IST
Hero rana gives up a holiday

daggubati-rana

ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు కొడుకు రాణా బాబు ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడట. అదేంటి ఈ మధ్యలో మీడియాలో వచ్చిన ప్రేమ, ఎంగేజ్ మెంట్ వార్తలు నిజమేనా ? అంటే కాదు... ఈయన బిజీగా ఉన్నది ఆయన తన సోదరి పెండ్లి ఏర్పాట్లలో. ఈ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవడానికి ఆయన ఏకంగా ఓ నాలుగు అయిదు నెలల పాటు షూటింగులకు విరామం ఇవ్వబోతున్నాడని సమాచారం. టాలీవుడ్ లో తమ తమ పెండ్లిళ్ళ కోసం కనీసం నెల రోజలు టైం కేటాయించటం లేదు కుర్ర హీరోలు. అలాంటిది తన సోదరి పెళ్లి కోసం తన కెరీర్ ని ప్రక్కకు పెట్టి ఇంత కేర్ తీసుకున్నాడంటే... తన పెండ్లికి ఇంకెంత కేర్ తీసుకుంటాడో అని టాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు. ఎంతైనా రాణా కదా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress sita lessions in hyderabad
Superstar appreciates sudigadu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles