Movie artist manorama ill

45.gif

Posted: 08/26/2012 09:02 PM IST
Movie artist manorama ill

       amitab_eeeబాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. బాక్సాఫీస్ వద్ద హిందీ చిత్రాలు వంద కోట్లకు పైగా వసూలు చేయడం శుభపరిణామమన్నారు. గత సంవత్సరం బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటం కొంత నిరాశకు గురి చేసిందన్నారు. అయితే ఈ సంవత్సరం వరుసగా చిత్రాలు వంద కోట్లకు పైగా బిజినెస్ చేయడం గొప్ప విషయమన్నారు. ektha_fతాజాగా విడుదలైన 'ఏక్ థా టైగర్' చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. 'ఏక్ థా టైగర్' చిత్రం కూడా వంద కోట్ల బిజినెస్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్న నేపథ్యంలో బిగ్ బీ ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కోన్ బనేగా కరోడ్ పతి టెలివిజన్ షో ఆరవ భాగం సెప్టెంబర్ 7 తేదిన ప్రసారం కానుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shekar kammula disapointment
Movie artist manorama is ill  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles