Shekar kammula disapointment

shekar kammula disapointment

shekar kammula disapointment

27.gif

Posted: 08/26/2012 09:07 PM IST
Shekar kammula disapointment

       ప్రముఖ దర్శకుడు శేఖర్ కొమ్ముల అద్భుతమైన దర్శకుడు అందులో డౌటే లేదు. అతను తీసిన చిత్రాలు కళాకండాలు గా కూడా shekar_fకొందరు బావిస్తారు. అయితే ఈ దర్శకుడికి కొత్త మీమాంస పట్టుకుంది. తాను ఎంత బాగా చిత్రాలు తీస్తున్నప్పటికీ అందుతోన్న ఆదరణ మాత్రం అంతంతమాత్రంగానే ఉందని ఆలోచనలో పడ్డాడట శేఖర్ కమ్ముల.  ప్రస్తుతం 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా వున్న శేఖర్, బాలీవుడ్ మీద మోజు పడుతున్నాడు. తెలుగు సినిమా పూర్తవగానే, హిందీ చిత్రం చేయడానికి సన్నాహాలు మొదలు పెడతానంటున్నాడు. గతంలో తాను తెలుగులో చేసిన సినిమానే రీమేక్ చేస్తాననీ, ఒకవేళ అది కుదరకపోతే, కొత్త సబ్జెక్ట్ తయారుచేస్తాననీ శేఖర్ అంటున్నాడు. తనకు భాష సమస్య అసలు లేదనీ, తాను హైదరాబాదులోనే పుట్టి పెరిగినందువల్ల హిందీ తనకు బాగా వచ్చుననీ చెబుతున్నాడు. ఆల్ ది బస్ట్ చెబుదాం మరి..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Famous artist ak hangal dead
Movie artist manorama ill  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles