ప్రస్థానం ఫేమ్ సందీప్ కిషన్, ఎస్ఎం ఎస్ ఫేమ్ రెజీనా జంటగా వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎల్బీడబ్లు. ఫేమ్ సత్తారు దర్శకత్వంలో చాణక్య భూనేటి నిర్మిస్తున్న చిత్రం 'రొటీన్ లవ్‌స్టోరీ'. దానికి మిక్కీ జే మేయర్ స్వరాలందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను దర్శకుడు వెల్లడించారు. మనకో ప్రేమకథ ఉంటుంది. మన స్నేహితులకూ, బంధువులకూ ప్రేమకథలు ఉంటాయి. మన చుట్టూ ఉన్న సమాజంలోనూ చాలా చాలా ప్రేమకథలు ఉంటాయి. మన చుట్టూ ఉన్న సమాజంలోనూ చాలా చాలా ప్రేమకథ లుంటాయి. ఇవన్నీ చూసి, విని మనకు ప్రేమంటేనే బోర్ అనిపిస్తుంది. రొటీన్‌గా కన్పిస్తుంది. కానీ ఎవరి ప్రేమ వారికి కొత్తగానే ఉంటుంది. ఆ ఫీల్ రాకపోతే అది ప్రేమేకాదు. ప్రేమ అనేది ఎప్పటికీ వాడిపోని పారిజాత పుష్పం అని మన కవులు ఊరికే అనలేదు. మాది కూడా అలాంటి జాబితాలోని లవ్‌స్టోరీనే అని చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ, హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలతోపాటు కొన్ని సాహసోపేత సన్నివేశాలను తీశాం. కథ,కథనాలు చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. టేకింగ్ విభిన్నంగా ఉంటుంది. ఎల్బీడబ్లు. తరహాలోనే దీన్ని చాలా న్యూ వేలో మా దర్శకుడు తెరకెక్కించారు. సెప్టెంబర్‌లో పాటలను, అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం' అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: సురేష్ భార్గవ్, ఆర్ట్: ఉపేందర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.
...avnk
(And get your daily news straight to your inbox)
May 17 | విశ్వనటుడు కమల్ హాసన్ విశ్వరూపం చిత్రం తరువాత ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. ఆయన రాజకీయ అరంగ్రేటం చేయడంతో సినిమాలకు తాత్కాలికంగా పక్కన బెట్టారు. నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది.... Read more
May 16 | యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల... Read more
May 16 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన కామెడీ సీక్వెల్ ఇన్నాళ్లకు మళ్లీ అనీల్ రావిపూడి పుణ్యమా అని రూపోందుతోంది. అప్పట్లో శివ నాగేశ్వర రావు తీసిన మనీ.. మనీ మనీ.. చిత్రాలు... Read more
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more