Marriage rings cost nearly 9 crores

marriage rings cost nearly 9 crores

marriage rings cost nearly 9 crores

9.gif

Posted: 08/14/2012 03:21 PM IST
Marriage rings cost nearly 9 crores

       ఆరుగురు పిల్లల్ని కన్న తర్వాత చేసుకుంటున్న పెళ్లి హడావిడి అంబరాన్ని తాకబోతోంది. హాలీవుడ్ జంట బ్రాడ్ పిట్, ఏంజెలీనా enji_eజోలీలు తమ పెళ్లి పది కాలాల పాటు గుర్తుండిపోయేలా చేసుకోబోతున్నారు. ఇందులో భాగంగా వారి పెళ్లి ఉంగరాలను తయారు చేయిస్తున్నారు. ఒక్కో ఉంగరం ఖరీదు సుమారు 4 కోట్ల 10 లక్షలు. ఇద్దరి ఉంగరాల థర దాదాపు 9 కోట్ల వరకూ ఉంటుందని భోగట్టా. ఇప్పటికే ఆరుగురు పిల్లలు ఉన్న బ్రాంజెలీనా జంట ఈ వారాంతంలో వివాహ బంధంతో ఒక్కటవనున్నారని సన్ ఆన్ లైన్ వెల్లడించింది. బ్రిటిష్ నగల వ్యాపార సంస్థ అస్స్రే అండ్ గెరార్డ్ మాజీ అధినేత ఈ ఉంగరాల తయారీలో నిమగ్నమయ్యారు. పిట్, జోలి జంట ఇంటికి సమీపంలోని చర్చిలో వివాహ వేడుక జరగనున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ మీడియా వీరి పెళ్లి వార్తల కోసం అర్రులు చాస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young tiger bad sha shooting updates
Ek tha tiger movie release tomarrow  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles