Eto velli poyindi manasu teaser

eto velli poyindi manasu teaser

eto velli poyindi manasu teaser

14.gif

Posted: 07/23/2012 03:12 PM IST
Eto velli poyindi manasu teaser

       ఈగ సినిమాతో తెలుగు తమిళ ప్రేక్షకలోకానికి మరింత దగ్గరైన నాని, సమంతా ఇప్పుడు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తున్నారు. వీరిరువురూ జంటగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు eto_vellindi_eరాబోతోన్న సంగతి విదితమే.  ఫోటోన్ కతాస్ సమర్పణలో తేజ సినిమా పతాకంపై సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజగా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించిన ‘ఏది..ఏది’ అంటూ షాన్ పాడిన పాట టీజర్‌ను యూ ట్యూబ్ ద్వారా నిన్న విడుదల గా దీనికి యువతనుంచి మంచి స్పందన కనిపిస్తోంది.
       అందమైన ప్రేమకథా చిత్రంగా దర్శకుడు గౌతమ్‌మీనన్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఆగస్టులో ఆడియో విడుదల చేయబోతున్నారు. ‘ప్రతి ఒక్కరి ప్రేమకథ ఇది. జీవితంలోని మూడు దశల్లోని ప్రేమ భావనలకు అందమైన వెండితెర దృశ్యరూపమే ఈ చిత్రం. ప్రతి ఒక్కరికి వారి ప్రేమకథల్ని గుర్తుకు తెస్తుంది’ అంటున్నారు దర్శకుడు మీనన్.
       కృష్ణుడు, విద్యు, అనుపమ, రవి రాఘవేంద్ర, శ్రీరంజని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఇళయరాజా, సినిమాటోక్షిగఫీ: ప్రభు, ఓం ప్రకాష్, మాటలు:కోన వెంకట్, పాటలు: అనంత్‌శ్రీరామ్, సహనిర్మాత: సి.వి.రావు, కథ-వూస్కీన్‌ప్లే-దర్శకత్వం: గౌతమ్‌మీనన్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Julayi promo pakado pakado halchal
Director k raghavendrarao dispute  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles