Director k raghavendrarao dispute

director k raghavendrarao dispute

director k raghavendrarao dispute

6.gif

Posted: 07/23/2012 02:37 PM IST
Director k raghavendrarao dispute

        rahga_eదర్శకేంద్రుడు రాఘవేంద్రరావు-బాల క్రిష్ణ వివాదం గురించి నిన్న ఆంధ్రావిశేష్ వీక్షకులకు సమాచారమిచ్చాం. ఈ వివాదంలో ఇవాళ తదనంతర తాజా పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు నేపధ్యంగా నిలిచిన హైదరాబాద్ సినీప్లెక్స్ వ్యవహారం మీద హైకోర్టు స్పందించింది. ఈమేరకు సినీప్లెక్స్ యజమాని, ప్రముఖ దర్శకుడు కే రాఘవేందర్‌రావుకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ రాఘవేందర్‌రావుతోపాటు ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చడంతో ప్రభుత్వానికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం రాఘవేందర్‌రావుకు ఆ భూమిని సీనీ మ్యూజియం కోసం కేటాయిస్తే వ్యాపారం కోసం వాడుకుంటున్నారని తెలంగాణ ఉద్యమకారుడు రసమయి బాలకృష్ణ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు కోర్టు పై చర్యలకు పూనుకుంది. దీనిపై వాదప్రతివాదాలు వినిపించేందుకు ఇరువర్గాలూ సమాయత్తమవుతున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Eto velli poyindi manasu teaser
Happy birthday to surya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles