Censor board refused to certify sunny leone jism 2

Sunny Leone, Jism 2, Censor Board of Film Certification, Pooja Bhatt, Bollywood, Entertainment

Sunny Leone's much-awaited steamy Bollywood debut Jism 2 has run into trouble with the Censor Board of Film Certification (CBFC). The board has reportedly refused to certify the film saying it's too explicit

Censor Board refused to certify Sunny Leone Jism 2.gif

Posted: 07/18/2012 06:04 PM IST
Censor board refused to certify sunny leone jism 2

Sunny-Leone-in-Jism-2

బాలీవుడ్ చిత్ర దర్శకురాలు పూజాభట్ ఇండోకెనడియన్ పోర్న్ స్టార్ అయిన సన్నిలియోన్ ని హీరోయిన్, అరుణ్ దయ్ సింగ్, రణదీప్ హుడాలు ముఖ్యపాత్రల్లో మంచి మసాల చిత్రంగా తెరకెక్కిన చిత్రం జిస్మ్ – 2. ఈ చిత్రం ట్రైలర్లు విడుదలై హల్ చల్ చేస్తున్న విస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 3 న విడుదల కావాల్సిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్టు కోలుకోని షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో  అభ్యంతరకర సన్నివేశాలు బోలెడు ఉన్నాయని, అలాంటి సీన్లు 50% తొలగిస్తేనే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేస్తామని గట్టిగా హెచ్చరించింది.

కేవలం బూతు ని చూపించి కాసులు కురింపించుకోవాలన్న పూజాభట్ ఆశల పైసెన్సార్ బోర్డు నీళ్ళు చల్లడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పూజా భట్ ఉంది. మొదటి నుండి ఈ సినిమాలో మంచి మసాలా సీన్లు ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ సెన్సార్ బోర్డు ఇచ్చిన షాకులో అటు నిర్మాత, దర్శకురాలు, రసిక ప్రేక్షకులు అయోమయంలో పడ్డారు. మరి ఈ సినిమాని ఆగస్టు 3 రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brahmanandam facebook request
Telugu cinema heroine soundarya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles