Naga chaitanya in nag majnu remake

naga chaitanya, nagarjuna, majnu, dasari narayana rao, venu sriram, oh my friend, prakash raj, annapurna studios banner, devi sri prasad, telugu movies, telugu cinema, telugu films

Naga Chaitanya In Nagarjuna’s Majnu Remake, Naga Chaitanya will reprise the role of his father Nagarjuna in the 1987 film Majnu produced and directed by Dasari

Naga Chaitanya In Nag Majnu Remake.gif

Posted: 07/03/2012 04:36 PM IST
Naga chaitanya in nag majnu remake

Chitu

టాలీవుడ్ లో ఉన్న దర్శకులకు సరైన కథలు దొరడం లేదో లేక అత కష్టపడి కథలు ఎవరు తయారు చేస్తారనుకుంటున్నారో గానీ, పాత హిట్ సినిమాలను రీమేక్ చేసి డబ్బులు సంపాదించే పనిలో బిజీగా ఉన్నారు. కొందరు హీరోలు కూడా తన తండ్రులు నటించిన సూపర్ హిట్ సినిమాలను రీమేక్ చేసి హిట్లు కొట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎన్నో సినిమాలను రీమేక్ చేశారు.

తాజాగా టాలీవుడ్ లో మన్మథుడిగా పేరు తెచ్చుకున్న నాగార్జున తన కెరీర్ ప్రారంభంలో నటించిన సూపర్ హిట్ మూవీ ‘‘మజ్ను’’ సినిమాని తన కొడుకు నాగ చైతన్య రీమేక్ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. 1987 లో వచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పుడు నాగార్జున తనయుడు నాగచైతన్య రీమేక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఆమధ్య 'ఓ మై ఫ్రెండ్' చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు శ్రీరాం దీనికి దర్శకత్వం వహిస్తాడు.  నేటి ట్రెండ్ కి తగ్గట్టుగా ఆ కథని కాస్త మారుస్తున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడవుతాయి. నాగచైతన్య ప్రస్తుతం బెజవాడ రౌడీలు చిత్రంలో నటిస్తున్నాడు. దీని తరువాత ఈ ప్రాజెక్టు మొదలు పెడతారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajini first item number for aamir khan
Balakrishna to enter into film distribution  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles