Nithya menon hot pictures

Nithya Menon hot pictures,Bhavana, Meera Jasmine, Radhika, Navya Nair, Nayntara, Mamta Mohandas hot pictures, malayali girls, mallu girls in web, hot mallu girls, mollywood actres

Nithya Menon hot pictures

Nithya.gif

Posted: 07/03/2012 03:53 PM IST
Nithya menon hot pictures

 

Nithya Menon hot pictures

ఎన్నో షరతులు విధించే నిత్యా మీనన్ తాను నటించిన చిత్రాన్ని రీమేక్ చేస్తే నటిస్తుందో? లేదోనని మీనమేషాలు లెక్కిస్తున్నారు నిర్మాతలు. విషయంలోకి వెళితే జయప్రద తన చెల్లెలి కొడుకు హీరోగా తెలుగు విజయవంతమైన ఇష్క్ చిత్రాన్ని తమిళంలో నిర్మిస్తున్నారు. తెలుగులో హీరోయిన్‌గా నటించిన నిత్యామీనన్‌నే తమిళంలోకూడా తీసుకుందామన్న ఆలోచన ఉండడంతో నిత్యాగురించి తెలిసిన వాళ్లు ఆమె నటిస్తుందో లేదోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారట. ఎందుకంటే కథనచ్చితేనే చిత్రం చేస్తానని, ఒకసారి నటించిన పాత్రను మళ్ళీ చేయనని ఆ మధ్య ఓ ఇంటర్‌వ్యూలో ఆమె చెప్పింది. కనుక ఇప్పుడు ఇష్క్ చిత్రంలో చేసిన పాత్రను నిత్య చేస్తుందో లేదోనన్న ప్రశ్న తలెత్తింది. ఆ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో త్వరలో తెలుస్తుంది.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sana khan fires on web media for fake news
Way young tiger srinu vaitla badsha movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles