Sana khan fires on web media for fake news

Sana Khan fires on web media for fake news, trisha sexy videos, trisha fires on sana khan, tollywood news, trisha bikini, trisha latest news, trisha hot news,

Sana Khan fires on web media for fake news

Sana.gif

Posted: 07/03/2012 01:09 PM IST
Sana khan fires on web media for fake news

Sana Khan fires on web media for fake news

ఒకనటిపై అభిమానం, మరోనటిపై దురభిమానం ఉంటే అది వారి మనస్సుల్లో ఉన్నంతవరకు ఎవరికీ తెలియదు. ఒక్కసారి ఏదో ఒక స్టేట్‌మెంట్‌లో అది బయటపడిందీ అంటే వెంటనే ఆ హీరోయిన్‌లు నానా హంగామా చేస్తారు. ప్రస్తుతం త్రిష, సనాఖాన్‌ల మధ్య ఇలాంటి గొడవ ఒకటి నడుస్తుంది. తాను దక్షిణ, ఉత్తర భారతదేశాల్లో చిత్రాలలో నటించిన అనుభవంతో చెబుతున్నానని, దక్షిణాది తారలు ఉత్తరాది తారలకన్నా తక్కువగా మద్యం సేవిస్తూ, సిగరెట్లు కాలుస్తున్నారని ఓ చిన్న సమాచారంగా అందించింది సనాఖాన్. అంటే దక్షిణ భారత నాయికామణులు ఎంతో కొంత మద్యం సేవిస్తూ, సిగరెట్లు ఊదిపారేస్తున్నారన్న విషయం బట్టబయలైంది. దీనితో ఎవరికివారు గప్‌చిప్‌గా ఊరుకున్నా త్రిష మాత్రం ఒప్పుకోలేదు. అగ్రహీరోయిన్‌ల కెరీర్‌ను తప్పుదోవ పట్టించడానికి సనాఖాన్ ఇలాంటి స్టేట్‌మెంట్‌లు ఇస్తుందని నానాయాగీ చేసింది త్రిష. అంతటితో ఊరుకోకుండా తమిళ నటుల సంఘానికికూడా సనాఖాన్‌పై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. దీనికి సనాఖాన్ ఎలా జవాబు చెప్పనుందో త్వరలో తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fake tamanna on facebook
Nithya menon hot pictures  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles