Rajamouli eega movie censor cleared

rajamouli eega movie censor cleared

rajamouli eega movie censor cleared

3.gif

Posted: 06/26/2012 12:57 PM IST
Rajamouli eega movie censor cleared

 1e1...

     ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈగ విడుదలమీద నెలకొన్న అనుమానాలు ఇవాళ్టితో పటాపంచలయ్యాయి. రిలీజ్ కు సంబంధించి ఈ చిత్ర పురోగతిని వివరిస్తూ కొన్ని రోజులుగా రాజమౌళి ప్రోగ్రెస్ రిపోర్డులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఇవాళే సెన్సార్ బోర్డు క్లియరెన్స్ కూడా పొందింది. ఈ చిత్రానికి యుఎ సర్టిఫికేట్ లభించిందని సాక్షాత్తూ రాజమౌళి కొద్దిసేపటిక్రితం తెలియజేశారు. చిత్రంలో కొన్ని స్మోగింగ్ చేసే సన్నివేశాలు ఉండటంవల్లే యు ఎ సర్టిఫికేట్ వచ్చిందని సెన్సార్ సభ్యులు పేర్కొన్న విషయాన్ని సైతం రాజమౌళి ఉదహరించారు. అయినాకాని ఈ చిత్రంలో ఏ సన్నివేశాన్ని సెన్సార్ బోర్డు తొలగించకపోవటం పట్ల రాజమౌళి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 1eeee
         ఇక ఈ సినిమా ఎప్పుడు చూసేద్దామా అనే దాని గురించి అంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.  ఈ మూవీ సంచలనాలకు వేదిక అవుతుందా అంటే.. సర్వత్రా అవుననే సమాధానం వస్తోంది. ఎటువంటి స్టార్లూ లేని 'ఈగ' సినిమా ఒక్కసారిగా వందలాది థియేటర్లలో విడుదలవుతూ సంచలనం సృష్టిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను జూలై 6 న తెలుగు ... తమిళ ... మలయాళ భాషల్లో ఒకేసారి 1200 ల ప్రింట్లతో విడుదల కాబోతోంది.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Former tv anchor now in trouble
Pawan powerful role in ganga to rambabu movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles