Sonam kapoor call katrina kaif shameless

Sonam Kapoor call Katrina Kaif shameless,Katrina Kaif, Sonam Kapoor, Cannes, Bollywood, Sonam Kapoor, kapoor, Anil Kapoor, Entertainment Culture, Anupama Chopra, entertainment-news

Sonam Kapoor call Katrina Kaif shameless

Sonam.gif

Posted: 06/23/2012 06:00 PM IST
Sonam kapoor call katrina kaif shameless

Sonam Kapoor call Katrina Kaif shameless

బాలీవుడ్‌లో ఏ నటి అయినా ముందురాగానే అగ్రస్థానంలోవున్న కత్రినాకైఫ్‌పై రెండు మూడు రాళ్ళు విసిరితేనే అందరూ ఆమెవైపు చూస్తారని తెలిసిందే. అలా కొత్త తారలందరూ కత్రినానే టార్గెట్ చేసుకుంటూ రావటం ముంబయి మీడియాకి తెలుసు. తాజాగా ఆ కోవలోకే సోనమ్‌కపూర్ కూడా చేరింది. కత్రినాపై నెగెటివ్ విషయాలు చెప్పిందని వచ్చిన ప్రచారాన్ని తిప్పికొడుతోంది. ఒక సహనటిగా ఆమెపై అనేక రకాల సంగతులు తాను చెప్పానని, కేవలం నెగెటివ్ విషయాలను మాత్రమే మీడియా పెద్దవిచేసి చెబుతుందని ఇది మంచి పద్ధతి కాదని అంటోంది. అసలు చిన్న విషయాలను పెద్ద విషయాలుగా చేసి చెప్పడం కోసమే కదా సోనమ్‌కపూర్ ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చింది. ఏమైతేనేం తాను అనుకున్న విధంగా ఎంతోకొంత సోనమ్‌కపూర్ సంగతులు అన్న మాటలు బాలీవుడ్‌లో వినపడుతున్నాయి. వీటన్నిటికీ అతీతంగా ఎవరేం మాట్లాడినా స్పందించకపోవడం కత్రినా కైఫ్ విధానం. అందుకనే వచ్చిన ప్రతివారూ కత్రినా పైనే వ్యాఖ్యలు చేస్తున్నారు అనడంలో అబద్ధం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vijay gifted gold rings to 50 new borns on his birthday
Namrata shirodkar banks on cordlife  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles