Vijay gifted gold rings to 50 new borns on his birthday

Vijay gifted gold rings to 50 new borns on his Birthday, rajanikanth, tamil Hero, Vijay Showers Gifts To New Born, On His 'day,vijay,birthday,egmore Government Hospital,tamil Movie News

Vijay gifted gold rings to 50 new borns on his Birthday!

Vijay.gif

Posted: 06/23/2012 06:08 PM IST
Vijay gifted gold rings to 50 new borns on his birthday

Vijay gifted gold rings to 50 new borns on his Birthday!

తమిళ సూపర్ స్టార్ బాటలో  తన పుట్టిన రోజు సందర్భంగా  బంగారు ఉంగరాలు కానుకగా ఇచ్చాడట. తమిళ చిత్ర రంగంలో రజనీకాంత్‌ తర్వాత, సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న హీరో విజయ్. నిన్న ఆయన జన్మదినం సందర్భంగా ఎప్పటిలా చెన్నయ్ లోని ఎగ్మోర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టినరోజు జరుపుకున్నాడు. కొత్తగా పుట్టిన శిశువులకు బంగారు ఉంగరాలను కానుకగా తొడిగాడు. 38 సంవత్సరాల క్రితం విజయ్ ఇదే ఆసుపత్రిలో జన్మించాడు. ఆ సెంటిమెంట్‌తో తను సినిమా యాక్టర్‌ అయిన దగ్గర నుంచీ ప్రతి ఏడాది ఈ ఆసుపత్రికి వచ్చి కొత్త శిశువులకు బంగారు ఉంగరాలను బహూకరిస్తుంటాడు. ఆ ఆనవాయితీని ఈ ఏడాది కూడా కొనసాగించాడు. కాగా, తమ అభిమాన నటుడ్ని చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున హాస్పిటల్‌కు తరలి రావడంతో వాళ్లను అదుపు చేయడం పోలీసులకు కాస్త ఇబ్బంది అయింది.

Vijay gifted gold rings to 50 new borns on his Birthday!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vijayashanti birthday today
Sonam kapoor call katrina kaif shameless  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles