Raji shifting his residence to coimbatore

rajinikanth,house, coimbatore,coimbatore,rajinikanth news

The latest talk in K town in Super Star Rajini's decision to shift his residence to Coimbatore! Rajinikanth House

Raji Shifting his residence to Coimbatore.gif

Posted: 06/16/2012 06:05 PM IST
Raji shifting his residence to coimbatore

Rajinikanth

సూపర్ రజినీకాంత్ తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడు. ఉన్న అగ్ర హీరోలల అందరి కంటే ఎక్కువగా ఆయననే అభిమానిస్తారు. రజినీకాంత్ ఈ మధ్యన అనారోగ్యం పాలైన విషయం తెలిసిందే. అయితే డాక్టర్ సలహా మేరకు ఆయన కాలుష్యం లేని పరిసరాల్లో ఉండాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం రజినీ చెన్నైలోని ఉంటున్నాడు. తన ఆరోగ్య జాగ్రత్త నిమిత్తం కాలుష్యం లేని పరిసరాల్లోకి తన నివాసాన్ని మార్చుకోబోతున్నాడని సమాచారం.

ఇప్పుడు రజనీ తన నివాసాన్ని చెన్నై నుంచి కోయంబత్తూర్ కి మార్చనున్నట్టు తెలుస్తోంది. కోయంబత్తూర్ లోని  'అనైకట్టి' లో ఆయన కొత్త ఇంటి నిర్మాణం జరుగుతోందట. త్వరలో ఆయన కేరార్ అడ్రస్ ఇక కోయంబత్తూర్ అని అంటున్నారు. అయితే తమిళ జనాలు మాత్రం రజినీ కాంత్ ఇక సినిమాలకు స్వస్తి చెప్పి ప్రశాంత జీవితం గడపడానికే కోయంబత్తూర్ కి మారుతున్నాడని, ఆయన ఇంటికి దగ్గర్లోనే స్వామీ దయానంద సరస్వతి ఆశ్రమం వుందని చెబుతున్నారు. ప్రశాంతంగా గడపాలనే ఉద్దేశంతోనే రజనీ ఈ ఆశ్రమం సమీపంలో ఇల్లు కట్టిస్తున్నాడని అంటున్నారు. రజినీ మేలు కోరే అభిమానులు ఎక్కడా ఉన్న ఒక్కటే అంటుంటే... కొందరు మాత్రం రజినీ చెన్నై విడిచి వెళ్ళుతుండటంతో తెగ బాధ పడిపోతున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dookudu movie gain eight maatv awards
Maa inti mahalakshmi upasana says chiranjeevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles