Sridevi stuns in english vinglish

Sridevi, English Vinglish, Cheeni Kum, Paa, R Balki, Gauri Shinde, Mehdi Nebbou, Adil Hussain, Priya Anand, Sadma, Chandni, Chaalbaaz, Mr. India, Lamhe, Bollywood

After 15 years, Sridevi returns to the big screen with a bang in English Vinglish. Clad in a carrot coloured sari, the actor stuns in the first look video of the film. Sridevi is looking fresh and strikingly young

Sridevi stuns in English Vinglish.gif

Posted: 06/16/2012 01:51 PM IST
Sridevi stuns in english vinglish

Sridevi-movie-first-look

ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లను ఒక ఊపు ఊపిన హీరోయిన్ శ్రీదేవి. అలనాటి సుందరి అయిన శ్రీదేవి చెక్కిన శిల్పంలాగా ఇప్పుడు కూడా అంతే అందంగా ఉంది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ని పెండ్లి చేసుకొని పూర్తిగా ఇల్లాలిగా మారిపోయిన శ్రీదేవి ఇన్ని సంవత్సరాల తరువాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్ ని మొదలు పెట్టింది. ఈమె ప్రస్తుతం  గౌరి షిండే దర్శకత్వం వహిస్తున్న ‘ఇంగ్లిష్ వింగ్లిష్" అనే హిందీ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఈమె అమెరికాలో బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడే మిడిల్ క్లాస్ హౌజ్ వైఫ్ గా నటిస్తుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఈ సినిమాలో అష్ట కష్టాలు పడుతుంట శ్రీదేవి.

ఈమె నటించిన ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ని తాజాగా విడుదల చేశారు. చాలా కాలం తరువాత శ్రీదేవి నటించిన సినిమాలోని ఫస్ట్ లుక్ కావడంతో అభిమానులు రెండో సారి మేకప్ వేసుకున్న శ్రీదేవి ఆ సినిమాలో ఎలా నటించిందోనని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీదేవి ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rakhi sawant loves ram charan teja
Anushka jumps off a moving train  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles