Anushka jumps off a moving train

Anushka jumps from a running train. Tamil Film News,Tamil Cinema,Tamil Movies, Tamil actor gossip, Tamil actress gossip, Tamil movie photos, gallery, South Indian cinema News

Anushka jumps from a running train. Tamil Film News,Tamil Cinema,Tamil Movies, Tamil actor gossip, Tamil actress gossip, Tamil movie photos, gallery, South Indian cinema News

Anushka jumps off a moving train.gif

Posted: 06/16/2012 01:38 PM IST
Anushka jumps off a moving train

Anushka

టాలీవుడ్ లో బొమ్మాళిగా పేరుతెచ్చుకున్న అనుష్క ఈ మధ్యన తెలుగు సినిమాల్లో నటించడం లేదు. ఈమె ఎక్కువగా తమిళ సినిమాల్లో బిజీగా ఉంది. అయితే అనుష్క ఈ మధ్యన ట్రైన్ లో నుండి రియల్ గా దూకేసిందట. కార్తీ హీరోగా నటిస్తున్న ఒక ద్విభాషా చిత్రంలో అనుష్క హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో డూప్ ను పెట్టుకొని షూటింగ్ చేసే అవకాశం ఉన్నా...పట్టుదల పట్టి మరీ రిస్కీ షాట్ లో నటించి భేష్ అనిపించుకొంది నటి అనుష్క.

ఈ సినిమాకు సంబంధించి ఒక చేజింగ్ సీన్ ను ఏకంగా కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టి మరీ తీస్తున్నారు. ఒక హెలీకాఫ్టర్, ఒక రైలును అద్దెకు తీసుకొని ఇటీవల మైసూర్ సమీపంలో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. విలన్ లు హెలీకాఫ్టర్ లో హీరో హీరోయిన్లు రైళ్లో ప్రయణిస్తుంటారు. సీన్ ప్రకారం కార్తీ, అనుష్కలు రైళ్లోంచి కిందకు దూకాలి. ఇందుకోసం కార్తీ మొదట డూప్ లేకుండా తానే నటిస్తానని చెప్పేశాడు. తరువాత అనుష్క కూడా తన బదులు డూప్ ను పెట్టడానికి ఒప్పుకోక తనే స్వయంగా కార్తీ తో పాటు నటిస్తానని పట్టుపట్టింది. దీంతో దర్శకుడు ఆమెనే పెట్టి సీన్ పూర్తి చేశాడు. దీంతో అనుష్క సాహసవంతురాలని, సినిమాల్లోనే కాక నటిగా కూడా తను సాహసాలు చేస్తుందని నిరూపించుకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sridevi stuns in english vinglish
Pawan puri movie shooting begins  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles