Venkatesh and rajani kanth combination

venkatesh and rajani kanth combination

venkatesh and rajani kanth combination

7.gif

Posted: 06/07/2012 02:25 PM IST
Venkatesh and rajani kanth combination

      మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఎప్పుడూ ముందుండే విక్టరీ వెంకటేష్ ఇప్పుడు మరో భారీ మల్టీస్టారర్ మూవీకి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి వెంకటేష్ నటిస్తున్నాడని తాజాగా అందిన విశ్వసనీయ సమాచారం.raje 'అధినాయకుడు' బ్యానర్ ఇన్ స్పైరిడ్ సంస్థలో ఈ మల్టీస్టారర్ చిత్రం రూపొందనుందని అంటున్నారు. ఈ సినిమా చేసేందుకు అటు రజినీ, ఇటు వెంకీ ఇద్దరూ ఒప్పుకున్నారని తెలుస్తోంది. వెంకటేష్-రజినీ కాంబినేషన్ సినిమాపై దేశవ్యాప్తంగా మంచి పబ్లిసిటీ, భారీ అంచనాలు రావడం ఖాయమంటున్నారు. 
       ఇప్పటికే కమల్ హాసన్ తో కలిసి ఈనాడు సినిమాలో నటించాడు. ఈ సినిమా హిట్ కాలేకపోయినప్పటికీ బిజినెస్ బాగానే చేసింది. ఇక తాజాగా ప్రిన్స్ మహేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా తెరకెక్కించబోయే ఈ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా, వివిధ భాషల్లో రూపొందించాలని భావిస్తున్నట్టు సమాచారం. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  50 years gundamma katha
Bollywood actor amir khan interest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles