Bollywood actor amir khan interest

bollywood actor amir khan interest

bollywood actor amir khan interest

3.gif

Posted: 06/07/2012 01:56 PM IST
Bollywood actor amir khan interest

     amire ఇటీవల ప్రకాష్ రాజ్, త్రిష తండ్రీ కూతుళ్లుగా నటించిన 'ఆకాశమంత' చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినా, పలువురి ప్రశంసలు మాత్రం పొందింది. కూతురుతో అనుబంధాన్ని పెంచుకున్న నాన్న... ఆ కూతురు తన మనసుకు నచ్చిన వాడిని మనువాడి... క్రమంగా తనకి దూరమవుతుంటే... భరించలేని తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ ప్రదర్శించిన అభినయం 'ఆకాశమంత'గా మనకు కనిపిస్తుంది. ఇప్పుడీ చిత్రం బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కంటపడింది. అతని మనసుని విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది.  ami_e2
     ఇటీవల అద్దె గర్భం (సరోగేట్) ద్వారా పుత్రరత్నాన్ని పొందిన అమీర్ ఖాన్ ఆ చిన్నారితో ఇలాంటి అనుబంధాన్నే పెనవేసుకోవడంతో... ఈ చిత్ర కథను ఆయన ఓన్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది. కొత్త తరహా ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే అమీర్ ఈ చిత్రాన్ని అపురూపంగా పండిస్తాడని సినీ వర్గాల భావన. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles