Malayalam star mohan lal acts in kodi rama krishna movie

malayalam star mohan lal acts in kodi rama krishna movie

malayalam star mohan lal acts in kodi rama krishna movie

17.gif

Posted: 05/29/2012 01:55 PM IST
Malayalam star mohan lal acts in kodi rama krishna movie

      mo_eప్రముఖ మలయాళ నటుడు సత్యసాయిగా అవతారమెత్తబోతున్నాడు. పలు భాషల్లో శతాధిక చిత్రదర్శకుడు కోడి రామకృష్ణ.. పుట్టపర్తి సత్యసాయిబాబా జీవితం ఆధారంగా ఓ సినిమాకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది సత్యసాయిబాబా పరమ పదించిన నేపథ్యంలో కోడి రామకృష్ణ ఈ చిత్రం చేయాలనుకున్నారు. ఇందులో సత్యసాయిబాబా పాత్రను ఎవరు పోషిస్తారు? అనే చర్చ జరుగుతోంది. ఈ చర్చల్లో ప్రస్తుతం మోహన్‌లాల్ పేరు వినిపిస్తోంది. ఈ మలయాళ హీరో సత్యసాయిబాబా భక్తుడు అట. ఇటీవలే ఈ చిత్రం గురించి మోహన్‌లాల్‌తో కోడి రామకృష్ణ చర్చించారని సమాచారం. మోహన్‌లాల్ కూడా ఈ చిత్రం పట్ల ఆసక్తిని కనబర్చారట. చిత్రీకరణ కార్యక్రమాలు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిసింది.kodi_e మోహన్‌లాల్ గతంలో ‘గాండీవం’ అనే చిత్రంలో ఏఎన్నార్, బాలకృష్ణతో కలిసి నటించారు. అనుకున్నట్టు అంతా జరిగితే.. తెలుగులో ఆయన చేసే రెండో సినిమా ఇదే అవుతుంది. మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress sredha das dance at terrific situation
Gabbar singh overseas records break  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles