Online booking for movie tickets soon

online booking for movie tickets soon

online booking for movie tickets soon

27.gif

Posted: 05/08/2012 07:01 PM IST
Online booking for movie tickets soon

       cinema-hall-in-delhiఏరోజు ఏ సినిమాకు వెళ్లాలో నిర్ణయించుకుని  హాయిగా ఇంట్లో నుంచే దర్జాగా ఇక మీదట టికెట్ కొనుక్కోవచ్చు. ఇప్పటి వరకూ రైల్వే, బస్ టికెట్స్ మాదిరిగా ఇంటర్ నెట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. బారులు తీరే లైన్లో ఉండనక్కరలేదు. రాష్ట్రవ్యాప్తంగా సినిమా టిక్కెట్స్ బుకింగ్‌కు ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దగ్గుపాటి సురేష్‌బాబు తెలిపిన ప్రకారం ఈ ప్రక్రియ వేగవంతమైంది.  ప్రభుత్వ అనుమతే రావాల్సి ఉంది. అందుకోసం సినిమా పెద్దలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ విధానం వల్ల సినిమాకు వచ్చే ప్రేక్షకులకు బ్లాక్ టెక్కెట్లు బెడద తప్పుతుండటం మరో సంతోషకర విషయం. సినీ అభిమానులు ఎంతో కాలంగా వేచి చస్తోన్న ఈ వెసులుబాటు లభిస్తే హ్యాపీనే కదా...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram gopal varama rakta charitra
Director madhura sridhar new movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles